విజయవాడ: సూర్యారావుపేటలో ఉన్న శ్రీదేవి కంటి ఆసుపత్రిలో బుధవారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.
కంటి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
Published Wed, Dec 7 2016 8:31 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement