తెప్ప బోల్తా.. మత్స్యకారుడు గల్లంతు | fisherman missing in sea in srikakulam district | Sakshi
Sakshi News home page

తెప్ప బోల్తా.. మత్స్యకారుడు గల్లంతు

Published Sun, Jun 12 2016 11:07 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

fisherman missing in sea in srikakulam district

శ్రీకాకుళం : చేపల వేటకు వెళ్లి తెప్ప బోల్తా పడి ఓ మత్స్య కారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అల్లివలస తీరంలో ఆదివారం  చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు మత్స్యకారులు తెప్పలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో తెప్ప బోల్తా పడటంతో ఆరుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. ఓ మత్స్యకారుడు మాత్రం గల్లంతయ్యాడు. అతని కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement