తల్పగిరి రంగనాథుడిని దర్శించుకున్న విదేశీ భక్తులు
నెల్లూరు(బందావనం):
నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీదేవి,భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామిని శనివారం విదేశీభక్తులు దర్శించుకున్నారు. ఇస్కాన్ దుబాయ్(దామోదర్ దేశ్) వర్కర్ క్యాంప్ కో–ఆర్డినేటర్ జగన్నాథదాస్ పర్యవేక్షణలో లండన్, కెనడా, బంగ్లాదేశ్, దుబాయ్‌కు చెందిన 96మంది, దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన మరో 50మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శించేందుకు విచ్చేశారు. ఇందులో భాగంగా నెల్లూరులో రంగనాథస్వామిని దర్శించుకున్నారు.
ఫొటో