విదేశీ కొంగ | Foreign stork | Sakshi
Sakshi News home page

విదేశీ కొంగ

Published Thu, Aug 11 2016 10:51 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

విదేశీ కొంగ - Sakshi

విదేశీ కొంగ

బాల్కొండ: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారు నీటి కుంటలో విదేశీ కొంగ ప్రత్యక్షమైంది. స్థానిక వేటగాళ్లు ఈ కొంగను పట్టుకుని గురువారం గ్రామానికి తీసుకొచ్చారు. సర్పంచ్‌ జైడి రాజవ్వ రాజేశ్వర్‌ పోలీసులకు సమాచారం అందించగా స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement