నారాయణగిరి వసతి సమాదాయం వెనుక ఉన్న అడవిలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అడవి కాలిపోతుండడంతో గమనించిన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటవీ, అగ్నిమాపక సిబ్బంది మండలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తిరుమలలో అంటుకున్న అడవి
Published Tue, May 3 2016 3:25 PM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
Advertisement
Advertisement