వీరబ్రహ్మం సన్నిధిలో విదేశీయులు | Forigners visit veerabrahm temple | Sakshi
Sakshi News home page

వీరబ్రహ్మం సన్నిధిలో విదేశీయులు

Published Wed, Aug 10 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

Forigners visit veerabrahm temple

బ్రహ్మంగారిమఠం: జర్మనీ దేశానికి చెందిన పర్యాటకులు మంగళవారం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్నారు. వీరి వెంట కలసపాడుకు చెందిన ఆర్‌సీఎం చర్చి నిర్వాహకులు వచ్చారు. విదేశీ పర్యాటకులకు మఠం నిర్వాకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రంలో దేవస్థానం మేనేజర్‌ ఈశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement