నదీతీరంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ
జోగుళాంబ ఆలయాన్ని దర్శించిన సీబీఐ మాజీ జేడీ
Published Sat, Aug 27 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
అలంపూర్‌రూరల్ : అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సాయంత్రం సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారి, స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్కర ఘాట్ దగ్గరకు చేరుకుని నదీ అందాలను వీక్షించారు. వీరితో పాటుగా స్థానిక ఎస్‌ఐ పర్వతాలు, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌గౌడు, శ్రీనివాసులు, రాజు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement