రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ రైల్వే టిక్కెట్లతో ప్రయాణికులను మోసం చేస్తున్నారు. వీరిని గోపాలపురం స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 26వేలు స్వాధీనం చేసుకున్నారు.