పెన్సిల్‌ ములికిపై పార్వతీపుత్రుడు | ganesh | Sakshi
Sakshi News home page

పెన్సిల్‌ ములికిపై పార్వతీపుత్రుడు

Published Mon, Sep 12 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

పెన్సిల్‌ ములికిపై పార్వతీపుత్రుడు

పెన్సిల్‌ ములికిపై పార్వతీపుత్రుడు

 పెద్దాపురం :
గణపతి నవరాత్రులను పురస్కరించుకుని స్వర్ణకారుడు తాళాబత్తుల సాయి పెన్సిల్‌ ములికిపై వినాయక ఆకృతిని చెక్కారు. ఇందుకు మెుత్తం 3 గంటల 30 నిమిషాల 30 సెకన్ల సమయంలో ఆరు రోజుల వ్యవధిలో ఈ ఆకృతిని చెక్కినట్టు సాయి తెలిపారు. నైపుణ్యంతో గణనాథుని ఆకృతిని మలచిన ఆయనను పట్టణంలోని పలువురు ప్రముఖులు,కళాభిమానులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement