భద్రాద్రి రామన్నకు స్వర్ణ కవచం బహూకరణ | gold ornaments donated to Bhadradri ramayya | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రామన్నకు స్వర్ణ కవచం బహూకరణ

Published Mon, May 1 2017 1:45 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

భద్రాద్రి రామన్నకు స్వర్ణ కవచం బహూకరణ

భద్రాద్రి రామన్నకు స్వర్ణ కవచం బహూకరణ

భద్రాచలం: భద్రాద్రి రాముడికి ఓ భక్తుడు స్వర్ణ కవచాలను అందజేశారు. బెంగళూరుకు చెందిన జె.వి.రంగరాజు సీతా సమేత రాములవారికి బంగారు సర్వాంగ కవచాన్ని తయారు చేయించారు. ఈ కవచాన్ని ఒక్కొక్కటిగా విడదీస్తే 21 వస్తువులు వస్తాయి.

ఇలాంటి అద్భుత కవచాన్ని ఆదివారం సాయంత్రం ఆ కుటుంబం ఆలయ కార్యనిర్వహణాధికారి తాళ్లూరి రమేష్‌బాబుకు అందజేసింది. సోమవారం ఉదయం స్వామి వార్ల మూలవరులకు ధరింపజేశారు. ఆ కుటుంబానికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement