వంగపల్లిలో నిలిచిపోయిన గూడ్సు రైలు | goods train failed due to technical issue | Sakshi
Sakshi News home page

వంగపల్లిలో నిలిచిపోయిన గూడ్సు రైలు

Published Thu, Sep 29 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

goods train failed due to technical issue

యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా) : యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే గేటు మధ్యలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గూడ్సు రైలు ఆగిపోయింది. సాంకేతిక సమస్య వల్ల రైలు ఆగిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. రైలు సరిగ్గా రోడ్డు మార్గానికి అడ్డంగా ఆగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement