సజావుగా గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్ష | Group-1 Main Test | Sakshi
Sakshi News home page

సజావుగా గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్ష

Published Mon, Aug 21 2017 9:34 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

Group-1 Main Test

అనంతపురం అర్బన్‌:

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన  గ్రూప్‌–1 మెయిన్‌ పేపర్‌–2 పరీక్ష సజావుగా ముగిసింది. పరీక్ష జరుగుతున్న ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాల కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి తనిఖీ చేశారు.  688 అభ్యర్థులకు గాను మూడో రోజు పరీక్షకు 441 మంది హాజరయ్యారు. పరీక్షలను లైజన్‌ అధికారి సురేశ్‌ బాబు, ఏపీపీఎస్‌ అధికారులు కుమార్‌రాజ్, వసంతకుమార్, సురేశ్‌బాబు, అసిస్టెంట్‌ లైజన్‌ అధికారులు నాగభూషణం, జయరాముడు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement