పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం | haritha haram | Sakshi
Sakshi News home page

పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం

Published Sun, Jul 31 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

haritha haram

దహెగాం : మండలంలోని దేవులగుడెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఇంటింటికి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసై ్స సుధాకర్, జేపీవో రాజేందర్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement