స్పెషల్ రైళ్ల సర్వీసులు పొడిగింపు | hazrat nizamuddin-kochuveli special trains additional services | Sakshi
Sakshi News home page

స్పెషల్ రైళ్ల సర్వీసులు పొడిగింపు

Published Wed, Nov 30 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

స్పెషల్ రైళ్ల సర్వీసులు పొడిగింపు

స్పెషల్ రైళ్ల సర్వీసులు పొడిగింపు

అమరావతి: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 3 నుంచి 12వ తేదీ వరకు హజరత్ నిజాముద్దీన్-కొచ్చివెలి మధ్య సూపర్ ఫాస్ట్ ఏసీ స్పెషల్ రైళ్ల నాలుగు సర్వీసుల్ని పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. హజరత్ నిజాముద్దీన్-కొచ్చివెలి మధ్య డిసెంబరు 3, 10వ తేదీల్లో, కొచ్చివెలి-నిజాముద్దీన్ మధ్య డిసెంబరు 5, 12వ తేదీల్లో ఈ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement