20న హెల్త్ మిషన్ ఉద్యోగుల సమ్మె
Published Thu, Jan 12 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) :
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న డిమాండ్‌తన్నీ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో హెల్త్ మిష¯ŒS ఉద్యోగులందరూ పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియ¯ŒS జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ కోరారు. స్థానిక కచేరిపేట సీఐటీయూ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో నిర్వహిస్తున్న సమ్మె చేస్తున్నట్టు చెప్పారు. రెగ్యులర్ ఏఎ¯ŒSఎంలతో సమానంగా పనిచేస్తున్న సెకండ్ ఏఎ¯ŒSఎం, లాబ్ టెక్నిషీయ¯Œ్స, ఫార్మాసిస్టులకు రూ.21,230 జీతం, స్టాఫ్‌నర్స్‌లకు రూ.25,140 ఇవ్వాల్సి ఉండగా, యాభై శాతం తక్కువ ఇస్తూ ప్రభుత్వం శ్రమ దోపీడీ చేస్తోందని యూనియ¯ŒS ఏపీ ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డీఏ రత్నరాజు, సెకెండ్ ఏఎ¯ŒSఎంల యూనియ¯ŒS జిల్లా కార్యదర్శి జి.వరలక్ష్మి, 104 యూనియ¯ŒS కార్యదర్శి కేపీ నాయుడు, జీజీహెచ్ శాఖ అధ్యక్షురాలు శ్యామల, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
Advertisement