రోడ్ల పేరుతో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే | high court stay order on house removings | Sakshi
Sakshi News home page

రోడ్ల పేరుతో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే

Published Fri, Jul 1 2016 12:29 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

high court stay order on house removings

గుంటూరు: రాజధాని పేరుతో ఇళ్లను తొలగించి రోడ్లు వేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణాయపాలెంలో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఇళ్లను తొలగించి రోడ్లు వేస్తుండటంతో బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. బాధితులకు అనుకూలంగా స్టే ఇచ్చింది. స్టే కాపీలను ఆర్కే బాధితులకు అందించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement