హైలైఫ్‌.. స్టైల్ | high life expo in madhapoor | Sakshi
Sakshi News home page

హైలైఫ్‌.. స్టైల్

Published Fri, Sep 2 2016 11:00 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

హైలైఫ్‌.. స్టైల్ - Sakshi

హైలైఫ్‌.. స్టైల్

సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి: అత్యాధునిక, విలాస వస్తువులకు పేరొందిన హైలైఫ్‌ ఎక్స్‌పో మాదాపూర్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో శుక్రవారం ప్రారంభమైంది. అహ్మదాబాద్, జైపూర్, ముంబై, పుణె, బెంగుళూర్, చెన్నై, కొచ్చి... తదితర ప్రాంతాలతో పాటు విదేశాల ఉత్పత్తులు ఇందులో కొలువుదీరాయి. ఈ ఎక్స్‌పోకు వర్ధమాన నటి జ్యోతి సేథి, పేజ్‌త్రీ ప్రముఖులు, ఫ్యాషన్‌ ప్రియులు హాజరయ్యారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement