కత్తితో భార్య గొంతు కోశాడు | Husband slits wife throat, fled | Sakshi
Sakshi News home page

కత్తితో భార్య గొంతు కోశాడు

Published Sun, Mar 19 2017 10:07 AM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM

Husband slits wife throat, fled

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట కుమ్మరిపేటలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. మాణిక్యాలరావు అనే వ‍్యక్తి కుటుంబకలహాలతో భార‍్య శిఖా వనజాక్షి (40)ని కిరాతకంగా చంపాడు. నిద్రిస్తున‍్న వనజాక్షి గొంతుకోసి హత‍్యచేశాడు. గత కొంత కాలంగా దంపతుల మధ‍్య గొడవలు జరిగేవని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మాణిక్యాలరావు పరారీలో ఉన‍్నాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement