చింతకొమ్మదిన్నె : కడప–రాయచోటి ప్రధాన రహదారిలోని కాంపల్లె చెక్‌పోస్టు వద్ద ఆదివారం గుర్తు తెలియని బాలుడు సీకే దిన్నె పోలీసులకు ఏడుస్తూ కనిపించాడు. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా, తనది పోరుమామిళ్ల గ్రామమని చెబుతున్నాడు తప్ప తనపేరుతో సహా ఇతర వివరాలు ఏమీ చెప్పడం లేదు. దీంతో సీకే దిన్నె పోలీసులు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బుజ్జమ్మకు ఆ బాలుడిని అప్పగించారు.
ఎవరీ బాలుడు..!
Published Tue, Nov 22 2016 12:11 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement