స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ పీడీగా గిరిజ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి పీడీ రాధమ్మ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు.
ఐసీడీఎస్ పీడీగా గిరిజ
Published Tue, Sep 6 2016 11:18 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
మంకమ్మతోట : స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ పీడీగా గిరిజ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి పీడీ రాధమ్మ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఐసీడీఎస్ కమిషనరేట్‌లో సీడీపీవో స్థాయి అధికారిగా ఆమె విధులు నిర్వస్తున్నారు. పీడీగా పదోన్నతి పొంది బదిలీపై వచ్చారు.
Advertisement
Advertisement