11 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ | icet councelling on 11th | Sakshi
Sakshi News home page

11 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

Published Thu, Jul 6 2017 9:54 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

icet councelling on 11th

ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌–2017 కౌన్సెలింగ్‌ ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు ఎస్కేయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 15న కౌన్సెలింగ్‌ ముగుస్తుందన్నారు. ఎస్కేయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్ల కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement