'సీఎం ఒత్తిడి వల్లే మాపై అక్రమ కేసులు' | illegal cases on ysrcp mla's, says chevireddy | Sakshi
Sakshi News home page

'సీఎం ఒత్తిడి వల్లే మాపై అక్రమ కేసులు'

Published Tue, Dec 8 2015 10:23 PM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

illegal cases on ysrcp mla's, says chevireddy

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే మాపై కేసులు పెట్టారని ఎమ్మెల్యే వివరించారు. ఇటువంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని, కోర్టులపై మాకు నమ్మకం ఉందని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement