టీడీపీ నేత ఆఫీసుపై ఐటీ దాడులు
టీడీపీ నేత ఆఫీసుపై ఐటీ దాడులు
Published Wed, Nov 23 2016 6:59 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
అనంతపురం:
టీడీపీ నేత, కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు ఆఫీసులో ఐటీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కర్ణాటక నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందం ఈ తనిఖీలు చేపట్టారు. అమిలినేని సురేంద్రబాబు ఆఫీసులో కొన్ని కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement