రేపు జాబ్‌మేళా
Published Tue, Aug 30 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 31వ తేదీన కలెక్టరేట్‌లోని ఈజీఎంఎం కౌన్సెలింగ్ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ మ«ధుసుదన్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వినూత్న ఫర్టిలైజర్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటీవ్ ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం సెల్ నెం : 9618766866 ను సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement