9న రెడ్డి విద్యార్థులకు జాబ్‌మేళా | jobmela for reddy caste un employees on 9th | Sakshi
Sakshi News home page

9న రెడ్డి విద్యార్థులకు జాబ్‌మేళా

Published Fri, Oct 7 2016 10:00 PM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM

jobmela for reddy caste un employees on 9th

హిందూపురం అర్బన్‌ : అనంతపురంలో సాయికష్ణా ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 9న రెడ్డి కులస్తుల విద్యార్థులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్‌రెడ్డి గురువారం పేర్కొన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, yì ప్లొమా పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. అవకాశాన్ని రెడ్డి కుల నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement