- 22న ప్రారంభించనున్న చాగంటి కోటేశ్వరరావు
రాజమహేంద్రిలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్
Published Tue, Dec 20 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
దానవాయిపేట (రాజమహేంద్రవరం) :
రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద ప్రముఖ వస్త్ర దుకాణం ‘కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్’ కొలువుదీరబోతోంది. ఈ నెల 22న సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు షోరూంను ప్రారంభిస్తారని యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తమ సొంత మగ్గాలపై తయారు చేసే పట్టుచీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు, పిల్లలు, పురుషులకు అవసరమైన అన్ని రకాల దుస్తులు లభిస్తాయని తెలిపింది.
Advertisement
Advertisement