గరుడవాహనంపై కొండమీదరాయుడు | kondameedarayudu on garuda vahanam | Sakshi
Sakshi News home page

గరుడవాహనంపై కొండమీదరాయుడు

Published Wed, Feb 8 2017 9:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

గరుడవాహనంపై కొండమీదరాయుడు

గరుడవాహనంపై కొండమీదరాయుడు

బుక్కరాయసముద్రం : మండలంలో కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకులు శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అలాగే గురువారం రాత్రి 8 గంటలకు కొండమీదరాయుడిని శ్వేత గజవాßæహనంపై దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement