కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు | Ktr Birthday Celebrations | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు

Published Sun, Jul 24 2016 5:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు

కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు

జగదేవ్‌పూర్‌:సీఎం కేసీఆర్‌ తనయుడు, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో సర్పంచ్‌ భాగ్యబాల్‌రాజు, సామాజిక కార్యకర్తలు హన్మంతరెడ్డి, నవీ¯ŒSరావు, పవ¯ŒSకుమార్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఈ వేడుకలను నిర్వహించారు. 

మంత్రి కేటీఆర్‌ చిత్రంతో కూడిన కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉదయ్‌భాస్కర్, వీడీసీ గౌరవ అధ్యక్షులు బాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎర్రవల్లి యువసేన సభ్యులు శ్రీశైలం, నవీ¯ŒS, రాజు, దాసు, రమేష్, పీఆర్‌టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, శశిధర్‌శర్మ, హెచ్‌ఎం సుభాష్, ఉపాధ్యాయులు కుమార్, గాయత్రి, వీడీసీ సభ్యులు భిక్షపతి, నందం పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement