అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్ | Paradha Team Special Wishes To Anupama Parameswaran on Her Birthday | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్

Published Tue, Feb 18 2025 2:59 PM | Last Updated on Tue, Feb 18 2025 3:10 PM

Paradha Team Special Wishes To Anupama Parameswaran on Her Birthday

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్‌లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్‌లో సుబ్బు నా ఫేవరెట్‌ : అనుపమా పరమేశ్వరన్)

ఇవాళ అనుపమ బర్త్‌ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్‌ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement