'అమరావతిని సేఫ్గా నిర్మించాలి' | kvp ramachandra rao wrote a letter to narendra modi | Sakshi
Sakshi News home page

'అమరావతిని సేఫ్గా నిర్మించాలి'

Published Sun, Dec 20 2015 2:50 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'అమరావతిని సేఫ్గా నిర్మించాలి' - Sakshi

'అమరావతిని సేఫ్గా నిర్మించాలి'

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆదివారం లేఖ రాశారు. ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం జరిగేలా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అమరావతిని నిర్మిస్తుందని, అడ్డగోలుగా భూములను సింగపూర్కు అప్పగించాలని చూస్తున్నారని కేవీపీ ఆరోపించారు.

నూతన రాజధాని నిర్మాణంలో పర్యావరణం, అహార భద్రత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకు పోతుందని, చెన్నై వరదలను దృష్టిలో ఉంచుకొని అమరావతి సేఫ్గా నిర్మించాలని ఆయన కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement