టైల్స్‌... స్టైల్స్.. | latest design tiles | Sakshi
Sakshi News home page

టైల్స్‌... స్టైల్స్..

Published Mon, Jul 25 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

టైల్స్‌... స్టైల్స్..

టైల్స్‌... స్టైల్స్..

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో విలాసవంతమైన జీవనశైలి విస్తరిస్తున్న క్రమంలో... భవనాల అందాలను ఇనుమడింపజేసే ఇంటీరియర్‌ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మోసుకొస్తోంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని లార్వెన్‌ టైల్స్‌ షోరూమ్‌లో కొత్త రకం టైల్స్‌ కలెక్షన్‌ను ఆదివారం నటి అక్షత ఆవిష్కరించారు. సంస్థ ఎం.డి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement