కల్తీ మద్యం కేసులో మల్లాది శ్రీనివాస్ అరెస్ట్ | malladi srinivas arrested in adulterated alchohol case | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం కేసులో మల్లాది శ్రీనివాస్ అరెస్ట్

Published Fri, Dec 11 2015 4:03 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

malladi srinivas arrested in adulterated alchohol case

విజయవాడ: కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బార్ మేనేజర్ వెంకట్రావు సహకారంతో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. విజయవాడలోని స్వర్ణ బార్లో మద్యం సేవించి అయిదుగురు మృత్యు వాత పడగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు బార్లోనే కల్తీ జరిగినట్లు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement