టోల్గేట్పైకి దూసుకెళ్లిన బస్సు: ఒకరికి గాయాలు | man injured in road accident in medak district | Sakshi
Sakshi News home page

టోల్గేట్పైకి దూసుకెళ్లిన బస్సు: ఒకరికి గాయాలు

Published Wed, Sep 14 2016 12:24 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

man injured in road accident in medak district

మెదక్ : మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి టోల్‌గేట్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పరశురామ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement