మావోయిస్టు పోస్టర్ల కలకలం | Maoists stick posters of plga cermonies at aluba highway | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పోస్టర్ల కలకలం

Published Thu, Dec 1 2016 8:14 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Maoists stick posters of plga cermonies at aluba highway

భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం మండలంలో మావోయిస్టులు పోస్టర్లు అంటించడం కలకలం సృష్టిస్తోంది. ఆలుబా హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లో గోడలపై మావోయిస్టులు పోస్టర్లు అంటించారు. పీఎల్జీఏ 16వ వారోత్సవాలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని పోస్టర్లలో ఉంది. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వారోత్సవానలు జరపాలని చర్ల, శబరి ఏరియాల మావోయిస్టులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement