తహశీల్దార్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ(22) ఎమ్మార్వో కార్యాలయంలో ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఈక్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, మూడేళ్ల కొడుకు ఉన్నారు.
వివాహిత ఆత్మహత్య
Published Fri, Jun 10 2016 6:27 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement