ప్రేమించడం లేదనే కోపంతో.. | mba student attacks other girl in anantha laxmi engineering college | Sakshi
Sakshi News home page

ప్రేమించడం లేదనే కోపంతో..

Published Thu, Dec 29 2016 9:40 PM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM

mba student attacks other girl in anantha laxmi engineering college

అనంతపురం: తనను ప్రేమించడం లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది సహచర విద్యార్థిపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురంలోని అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం వెలుగుచూసింది.

కళాశాలలో ఎంబీఏ చదువుతున్న లత అనే విద్యార్థినిపై తోటి విద్యార్థి హరీష్ దాడి చేశాడు. ఈ దాడిలో లతకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement