పుష్కర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయి భ్రదతా చర్యలు చేపడతామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
Aug 11 2016 1:04 AM | Updated on Sep 4 2017 8:43 AM
వాడపల్లి(దామరచర్ల): పుష్కర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయి భ్రదతా చర్యలు చేపడతామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి దామరచర్ల మండలం వాడపల్లిలోని పలు ఘాట్లను పరిశీలించారు. నీటివిడుదల తీరు తెన్నులను అంచనావేశారు. ఈసందర్భంగా పోలీసులతో మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 12 రోజులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఓయస్‌డీ వెంకటేశ్వర్లు,డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు ఉన్నారు.
Advertisement
Advertisement