45 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు మెమోలు | memos of 45 senior assistants | Sakshi
Sakshi News home page

45 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు మెమోలు

Published Wed, Nov 9 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

memos of 45 senior assistants

అనంతపురం మెడికల్‌ : విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్లకు మెమోలు జారీ అయ్యాయి. మంగళవారం ఉదయం బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ 45 మందివి నమోదు కాకపోవడంతో ఈ మేరకు వారందరికీ మెమోలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement