నేడు మంత్రి కామినేని రాక | minister kamineni srinivas today comes anantapur | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి కామినేని రాక

Published Thu, May 11 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

minister kamineni srinivas today comes anantapur

అనంతపురం అర్బన్‌ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం స్థానికంగా జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆతర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement