మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం | minister palle raghunarh reddy escapes froms accident | Sakshi
Sakshi News home page

మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Tue, Sep 29 2015 3:10 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం - Sakshi

మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అనంతపురం న్యూటౌన్: రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు.  సోమవారం కర్నూలుకు వెళ్లిన ఆయన రాత్రి అనంతపురం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని డోన్ దగ్గరకు వచ్చేసరికి తాను ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా కారును ఆపాడు. దీంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement