మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష | Minister reviewed with Minor Irrigation officials | Sakshi
Sakshi News home page

మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష

Published Tue, Jul 11 2017 11:08 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Minister reviewed with Minor Irrigation officials

అనంతపురం టౌన్‌: రాప్తాడు నియోజకవర్గంలోని మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి పరిటాల సునీత నగరంలోని తన స్వగృహంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి గతంలో మంజూరైన పనులు, ఇంకా కావాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

చెరువుల్లో జంగిల్‌ క్లియరెన్స్, కాలువల్లో పూడికతీత, దారి పక్కన కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement