వాడపల్లి పుష్కరఘాట్‌ను పరిశీలించిన మంత్రులు | Ministers examined the vadapalli puskaraghat | Sakshi
Sakshi News home page

వాడపల్లి పుష్కరఘాట్‌ను పరిశీలించిన మంత్రులు

Published Mon, Aug 1 2016 3:28 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Ministers examined the vadapalli puskaraghat

దామరచర్ల మండలంలోని వాడపల్లి పుష్కరఘాట్ పనులను తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు పరిశీలించారు. పుష్కరఘాట్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం సమీపంలోని శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement