జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కీత అనిల్ ఎంపికయ్యాడు.
Published Thu, Jul 21 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM