ఈనెల 8వ తేదిన జిల్లా జడ్జి ఎం.వి.రమణనాయుడు ఆధ్వర్యంలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించడం జరుగుతుందని జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజి స్రే‍్ట్ డి.దుర్గప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జహీరాబాద్: ఈనెల 8వ తేదిన జిల్లా జడ్జి ఎం.వి.రమణనాయుడు ఆధ్వర్యంలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించడం జరుగుతుందని జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజి స్రే‍్ట్ డి.దుర్గప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌ఆదాలత్‌ను జహీరాబాద్ కోర్టు యందు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.