జాతీయ ఫొటోగ్రఫీ పోటీలో ప్రథమ బహుమతి
జాతీయ ఫొటోగ్రఫీ పోటీలో ప్రథమ బహుమతి
Published Tue, Jan 3 2017 9:42 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
జాతీయ ఫొటోగ్రఫీ పోటీలో ప్రథమ బహుమతి
జాతీయ, ఫొటోగ్రఫీ, పోటీలు
national, photography, compitions
03జీఎన్‌టిడి 09 పాపికొండల్లో బ్రహ్మ తీసిన ఫొటో
03జీఎన్‌టిడి 10 ఐక్యూ.బ్రహ్మ
గుంటూరు(అరండల్‌పేట) :తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలం పాపికొండల వద్ద ఇటీవల జరిగిన 8వ జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌షాపులో నగరానికి చెందిన ఐక్యూ.బ్రహ్మ ప్రథమ బహుమతికి ఎంపికయ్యారు. ఈ విషయం మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పాపికొండలు జనరల్ విభాగంలో పాపికొండల్లో తీసిన ఫొటోకు ఈ బహుమతి లభించినట్టు పేర్కొన్నారు
Advertisement
Advertisement