బోధనేతర సంఘం సమావేశం వాయిదా | non teaching staff meeting postpone | Sakshi
Sakshi News home page

బోధనేతర సంఘం సమావేశం వాయిదా

Published Sun, Oct 2 2016 12:20 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

non teaching staff meeting postpone

ఎస్కేయూ: మహాత్మ జ్యోతి రావు పూలే భవనంలో శనివారం  ఏర్పాటు చేసిన వర్సిటీ బోధనేతర సంఘం సాధారణ సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది.  ఉద్యోగుల సమస్యలు, దూరవిద్యలో జీతాల ఖాతాలకు సంబంధించి నిర్వహించిన కమిటీ వ్యతిరేకత తదితర అంశాలను చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఈ నెల 14న నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement