చెత్తకుండీలో పాత కరెన్సీ నోట్లు | old currency notes in dustbin | Sakshi
Sakshi News home page

చెత్తకుండీలో పాత కరెన్సీ నోట్లు

Jan 12 2017 9:49 PM | Updated on Sep 5 2017 1:06 AM

చెత్తకుండీలో పాత కరెన్సీ నోట్లు

చెత్తకుండీలో పాత కరెన్సీ నోట్లు

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1000, రూ. 500 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే గడువు ముగిసిన నేపథ్యంలో వాటిని దాచుకున్న కొందరు చెత్తకుండీల పాల్జేస్తున్నారు.

మంత్రాలయం: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1000, రూ. 500 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే గడువు ముగిసిన నేపథ్యంలో వాటిని దాచుకున్న కొందరు చెత్తకుండీల పాల్జేస్తున్నారు. గురువారం  మంత్రాలయం ఆర్‌అండ్‌బీ ప్రహరీ సమీపంలోని ఓ చెత్త కుండీలో 8 వెయ్యి నోట్లు, మరో 8 రూ.500 నోట్లు దర్శనమిచ్చాయి. వీధులను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గమనించి సమాచారం ఇవ్వగా  ఎస్‌ఐ శ్రీనివాసనాయక్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement