హిందూపురం శ్రీకంఠపురంలో అశ్వత్థప్ప(70) వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
హిందూపురం అర్బన్ : హిందూపురం శ్రీకంఠపురంలో అశ్వత్థప్ప(70) వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు పుట్టపర్తి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తరువాత రాత్రి ఇంటికి చేరుకున్న ఆయన ఉదయాన్నే మృతి చెందాడని వారు విలపించారు.