13న పాఠశాలలు పున:ప్రారంభం కావాలి – డీఈఓ | On 13 schools to rebegin - Deo | Sakshi
Sakshi News home page

13న పాఠశాలలు పున:ప్రారంభం కావాలి – డీఈఓ

Published Mon, Oct 10 2016 9:40 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

On 13 schools to rebegin - Deo

అనంతపురం ఎడ్యుకేషన్‌ : అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలు దసరా సెలవుల నేపథ్యంలో ఈ నెల 13న పునఃప్రారంభించాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. ఎంఈఓలు, హెచ్‌ఎంలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement