20న తిరుపతిలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ | On 20 Tirupati Screening Test | Sakshi
Sakshi News home page

20న తిరుపతిలో స్క్రీనింగ్‌ టెస్ట్‌

Published Fri, Dec 16 2016 10:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

On 20 Tirupati Screening Test

అనంతపురం ఎడ్యుకేషన్‌ :

గ్రూప్‌–1 (ప్రిలిమ్స్‌), గ్రూప్‌–2 నియామకపు పరీక్షలకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు తిరుపతి బాలాజీనగర్‌లోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని ఆయన కోరారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement